saurabhtomar_V_gif--816x480-3g
7TV Focus News

రాష్ట్ర‌ప‌తి బాడీగార్డ్ యూనిట్‌లోని జ‌వాన్‌పై కాల్పులు

7tv focus : ఎలైట్ ప్రెసిడెంట్స్ బాడీగార్డ్ రెజిమెంట్‌లో జ‌వానుగా చేస్తున్న వ్య‌క్తిపై కాల్పులు జ‌రిగాయి. దివాళీ రాత్రి భాగ్‌పాత్ జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. బాధితుడిని 28 ఏళ్ల సౌర‌భ్ తోమ‌ర్‌గా గుర్తించారు. అయితే స్వంత గ్రామానికి చెందిన పాత శ‌త్రువులే ఆ ఫైరింగ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆ దాడిలో అత‌ని సోద‌రుడు కూడా గాయ‌ప‌డ్డారు. అయితే జ‌వాను సౌర‌భ్ తోమ‌ర్ ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో కోలుకుంటున్నాడు. ఇద్ద‌రు నిందితుల‌పై హ‌త్యాయ‌త్నం కేసు బుక్ చేశారు. ఆ ఇద్ద‌రూ ప‌రారీలో ఉన్నారు.ఢిల్లీలోని రాష్ట్ర‌పతి భ‌వ‌న్‌లో ప్రెసిడెంట్స్ బాడీగార్డ్ బృందం విధులు నిర్వ‌ర్తిస్తుంటుంది. దీపావ‌ళి పండుగ కోసం బాధిత జ‌వాను తోమ‌ర్ త‌న స్వ‌గ్రామం గోపాల్‌పుర్ ఖాదానాకు వెళ్లారు. ఇంటి బ‌య‌ట నిలుచున్న‌స‌మ‌యంలో నిందితులు...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article