rahulgandhi2-75061787554452
7TV Focus News

రాహుల్ గాంధీకి ముద్దుపెట్టిన యువతి!

7tv focus : కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరైన ఈ "ఛాత్రోం కీ గూంజ్" కార్యక్రమంలో యువతతో పాటు పలువురు విద్యార్థులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు. ఈ క్రమంలో ఓ యువతి సెల్ఫీ తీసుకున్న వెంటనే అనుకోకుండా ఆయన చెంపపై ముద్దు పెట్టింది. ఈ ఘటనతో కొద్దిసేపు ఆశ్చర్యపోయిన రాహుల్ గాంధీ.. వెంటనే చిరునవ్వుతో ఆ విద్యార్థినితో కొద్దిసేపు మాట్లాడి సరదాగా పలకరించారు. ఆ తర్వాత తన భద్రతా సిబ్బందితో కలిసి రాహుల్ గాంధీ వేదిక దిగి వెళ్లిపోయారు.కొండా వివాదం వేళ విదేశాల నుంచి వస్తూనే రేవంత్ బిగ్ డెసిషన్- ముహూర్తం ఫిక్స్..!! సోషల్ మీడియా భిన్నాభిప్రాయాలు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియా...
⏱ Top Story 👁 12 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article