1558752-ys-sharmila-reddy1-28891793615303
7TV Focus News

రిగ్గింగ్ అనేదానికి కూటమి ప్రభుత్వం కొత్త నిర్వచనం చెప్తోంది

7tv focus : రిగ్గింగ్ అనేదానికి కొత్త నిర్వచనం కూటమి ప్రభుత్వం చెబుతోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. నామినేషన్లలో రిగ్గింగ్, ఎన్నికల్లో రిగ్గింగ్ అంటూ కూటమి సర్కార్ తీరుపై విరుచుకుపడ్డారు. రిగ్గింగ్ చేయడంలో సౌత్ బీహార్ ను మరిపించిన ఘనుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ చంద్రబాబును టార్గెట్ చేశారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు, జనాల్లో మద్దతు కనిపించక, గెలిచే సత్తా లేక, బూత్ క్యాప్చరింగ్‌లు చేస్తున్నారన్నారు.దొంగ ఓట్లతో గెలవాలని చూడటం కూటమి పార్టీలకు నిజంగా సిగ్గుచేటు అని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. ఇది ప్రభుత్వ అభివృద్ధి బలం కాదు.. ఓటమి భయానికి పరాకాష్ట అని షర్మిల తేల్చి చెప్పారు . ఎన్నికల సంఘాన్ని బానిస చేసి,...
⏱ Top Story 👁 11 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article