srihari_V_jpg--816x480-3g (1)
7TV Focus News

రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి..

7tv focus : తెలుగు సినీ పరిశ్రమలో తనదైన విలక్షణ నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు దివంగత రియల్ స్టార్ శ్రీహరి. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా తన గంభీరమైన గొంతు, సహజమైన నటన, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే శ్రీహరి అకాల మరణం ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులకు కూడా తీరని లోటుగా మిగిలిపోయింది. ఇప్పటికీ ఆయన సినిమాలను గుర్తుచేసుకుంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. కాగా, తాజాగా శ్రీహరి కుటుంబానికి సంబంధించి ఓ శుభవార్త బయటకు వచ్చింది. ఆయన పెద్ద కుమారుడు శశాంక్ శ్రీహరి త్వరలోనే ఓ...
⏱ Top Story 👁 75 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article