images (4)
7TV Focus News

రీల్స్‌కు బానిసగా మారి.. ఇంటర్‌నెట్ లేదని మహిళ ఆత్మహత్య..

7tv focus : రీల్స్ చూడ్డానికి బానిసైన ఓ మహిళ మొబైల్‌లో ఇంటర్‌నెట్ సరిగా రావటం లేదని తీవ్ర మనోవేదనకు గురైంది. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోర్బా జిల్లా, కేరాకచ్చర్ గ్రామానికి చెందిన మంగ్లో బాయ్ సారధి అనే మహిళ రీల్స్ చూడ్డానికి బానిసైంది. ప్రతీరోజు గంటలు, గంటలు రీల్స్ చూస్తూ గడిపేది. శనివారం రీల్స్ చూస్తున్న సమయంలో ఇంటర్‌నెట్ సమస్య తలెత్తింది. రీల్స్ ఎక్కువ సేపు బఫర్ అవ్వసాగాయి.దీంతో అసహనానికి గురైన సారధి తన మొబైల్ ఫోన్‌ను విసిరి కొట్టింది. ఆ తర్వాత పురుగుల మందు తాగింది. సారధి కూతురు ఇది గమనించి కుటుంబసభ్యులకు చెప్పింది....
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article