WhatsApp Image 2026-07-15 at 5.25.55 PM
7TV Focus News

రూ 101 కోట్ల ఏ ఐ ఐ బి నిధులతో రక్షిత మంచి నీటి పధకం

శంకుస్థాపన లో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్ జంగారెడ్డిగూడెం 7 టివి ఫోకస్ జూలై 15 పట్టణపరిధిలో ని పేరంపేట రోడ్డు సాయి బాలాజీ టౌన్షిప్ పార్కు నందుపట్టణానికి సంబంధించిరూ.101 కోట్ల తో ఏర్పాటు చేయనున్న రక్షిత మంచినీటి పథకానికి చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ బుధవారం శంకుస్థాపనగావించారు.జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు చేపట్టిన భారీ మంచినీటి పథకానికి జరిగిన శంకుస్థాపనకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై పనులను ప్రారంభించారుఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) నిధులతో ఈ పథకాన్ని చేపడుతున్నారు. మొత్తం అంచనా వ్యయంరూ.101.16 కోట్లు. ఇందులో రూ.85.38 కోట్లు పథకం నిర్మాణానికి, మిగిలిన రూ.15.78 కోట్లు 7 సంవత్సరాల పాటు నిర్వహణకు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి కేటాయించారు.ఎర్రకాలువ నుంచి...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 1 Downloads
⬅️ Back to Read Article