రూ.22 వేల కోట్ల అప్పు చేశా.. అయినా తగ్గేదే లే..
7tv focus : ఒకప్పుడు దేశ మీడియా రంగాన్ని శాసించిన ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్సుభాష్ చంద్ర .. తాను తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఆయన దాదాపు రూ.22,006 కోట్ల అప్పుచేశారు. కేవలం రూ.6.5 కోట్లు తిరిగి చెల్లించేలా సెటిల్‌మెంట్ చేసుకున్నారు. ఈ మేరకు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) రుణ పరిష్కార ప్రణాళికను ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఆయన ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు.ఆయన తీసుకున్న అప్పు మొత్తంలో రుణదాతలకు దాదాపు 99.97 శాతం నష్టం వాటిల్లుతున్న ఈ తరుణంలో సుభాష్ చంద్ర తన భవిష్యత్ ప్రణాళికలను ధైర్యంగా ప్రకటించారు. “నేను సర్వస్వం కోల్పోయిన వ్యక్తిగా మాట్లాడటం లేదు. నాకు...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads