రూ.3.15 కోట్లతో పరార్..లాయర్ ఇంట్లో రెండోసారి భారీ దోపిడీకి పాల్పడిన దొంగలు..
Kurukshetra 7tv focus : సీనియర్ లాయర్ ఇంట్లోకి(Senior lawyer house) చొరబడిన దొంగలు భారీ దోపిడీకి(Robbery) పాల్పడ్డారు. సుమారు రూ. 3.15 కోట్ల విలువైన నగదు, బంగారం, వెండి ఆభరణాలతో పారిపోయారు. ఈ సంఘటన హరియాణాలోని కురుక్షేత్ర(Kurukshetra | )పరిధిలోని ఓ సీనియర్ న్యాయవాది ఇంట్లో గురువారం చోటు చేసుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సదరు లాయర్ ఇల్లే లక్ష్యంగా దొంగలు రెండోసారి చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. సీనియర్ న్యాయవాది బల్వంత్ సింగ్ వాలియా రాత్రి తన పెంపుడు కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లిన సమయంలో ముసుగు ధరించిన నలుగురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు.ఆయన రాత్రి 10 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి వచ్చే సరికి భార్య కాళ్లు, చేతులు కట్టేసి,...
⏱ Top Story
👁 10 Views |
⬇️ 0 Downloads