ACB-Trap_V_jpg--816x480-4g
7TV Focus News

రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

హైదరాబాద్‌7tv focus : స్టేషన్‌ బెయిల్‌ మంజూరి కోసం రూ. 30 వేలు తీసుకున్న ఎస్సైని ఏసీబీఅధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట ఎస్సై దువ్వాల ఆంజనేయులు గురువారం తన ఇంటిలో బాధితుడు నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. తన కుమారుడికి స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేసి చార్జిషీట్‌లో తక్కువ శిక్షపడే సెక్షన్లు విధించాలని కోరుతూ బాధితుడు ఎస్సైను సంప్రదించాడు.
⏱ Top Story 👁 86 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article