Chandra-babu-Polavaram_V_jpg--816x480-4g
7TV Focus News

రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా

7tv focus : ఎన్నికల్లో ఖర్చు తగ్గించేందుకు పెద్ద నోట్లరద్దుకు సిపార్సు చేసింది, డిజిటల్‌ కరెన్సీ ఆలోచన తనదేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 5 వందల నోట్లను రద్దు చేసి కేవలం వంద, రెండువందల నోట్లు మాత్రమే ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ కి మరోసారి విజ్ఞప్తి చేస్తానని ఆయన అన్నారు. సోమవారం ఉండవల్లి నివాసంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.టెక్నాలజీ పర్‌ఫెక్ట్‌గా ఉంటే సంపద సృష్టి, పేదరిక నిర్మూలన సాధ్యం కాదని అన్నారు. గతంలో ఈవీఎంలలో జరిగిన అక్రమాలతో గెలుపొందారని ఆరోపించిన వైసీపీ,నేడు బ్యాలెట్‌తో జరిగిన ఎన్నికల్లోనూ ఓడి పోయిందని అన్నారు. ఇకనైనా ఎన్నికలపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలని సూచించారు.రెండున్నర ఏళ్ల కూటమి పాలనలో చేపట్టిన అభివృద్ధికి ప్రజలు ఎన్నికల్లో...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article