రెండురోజుల పాటు తెలంగాణలో వర్షాలు..
తెలంగాణ 7tv focus : తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఎండ వస్తుందో అర్ధం కాని విధంగా ఉంది. ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ వర్షాల విషయంలో కీలక హెచ్చరిక చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణాలో వర్షాలు ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత వాతావరణం అకస్మాత్తుగా మారి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. నిన్న రాత్రి హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసిన నేపథ్యంలో సోమవారం...
⏱ Top Story
👁 4 Views |
⬇️ 0 Downloads