images
7TV Focus News

 రెండు ఓటీటీల్లోకి రవితేజ మేనల్లుడి సినిమా..

7tv focus : మాస్ మహారాజా రవితేజ కుటుంబం నుంచి హీరోగా పరిచయమైన మాధవ్ భూపతిరాజు నటించిన ‘మారెమ్మ’ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. రూరల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో స్పందన అందుకోలేకపోయిన ఈ సినిమా.. ఇప్పుడు డిజిటల్ వేదికలపై తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ‘మారెమ్మ’ సినిమా ఒక్క ఓటీటీకే పరిమితం కాకుండా రెండు ప్రముఖ డిజిటల్ వేదికల్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. తెలుగు ఓటీటీ వేదిక ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 9 నుంచి రెండు వేదికల్లోనూ సినిమా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే...
⏱ Top Story 👁 12 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article