Spouse-murder_V_gif--816x480-4g (1)
7TV Focus News

రెండు నెల‌ల కింద‌టే ప్రేమ వివాహం.. భ‌ర్త చేతిలో భార్య హ‌త్య‌..!

7tv focus :  ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను భ‌ర్తే దారుణంగా కొట్టిచంపాడు. పెళ్ల‌యిన రెండు నెల‌ల‌కే ఈ దారుణానికి పాల్ప‌డ్డాడు. అనంతరం తానే పోలీసులకు ఫోన్ చేసి.. ‘నా భార్యను చంపేశాను’ అని చెప్పడం సంచలనం సృష్టిస్తోంది. ఉత్తరప్రదేశ్ , కాన్పూర్దేహత్ జిల్లాలోని అక్బర్‌పూర్ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆర్‌టీవో కార్యాలయం సమీపంలో గజేంద్ర సంఖ్‌వార్ (30), సప్నా ఉర్ఫ్ ఆస్మా (29) దంపతులు ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.వృత్తిరీత్యా తాపీమేస్త్రి అయిన గజేంద్ర.. రెండు నెలల క్రితమే సప్నాను ప్రేమించి కోర్టు మ్యారేజ్ చేసుకున్నాడు. ఇది మతాంతర వివాహం అని తెలుస్తోంది. గజేంద్రకు ఇదివరకే వివాహం కాగా మొదటి భార్య ద్వారా ఒక కుమారుడు...
⏱ Top Story 👁 11 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article