images
7TV Focus News

 రెండు వారాల వ‌రుస న‌ష్టాల‌కు బ్రేక్‌..

 7tv focus : వరుసగా రెండు వారాలపాటు నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్ల కు సోమవారం జోష్ వ‌చ్చింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 2 శాతం వరకు తగ్గడంతో సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇవాళ‌ ఉదయం ట్రేడింగ్ మొదలైనప్పుడు, బీఎస్ఈ సెన్సెక్స్ 88 పాయింట్ల లాభంతో 77,629 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 24,285 వద్ద ట్రేడయ్యాయి.సోమవారం నాటి ట్రేడింగ్‌లో రంగాల వారీగా చూస్తే మెటల్ షేర్లలో కొనుగోళ్ల సందడి కనిపించింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ దాదాపు 1 శాతం లాభపడింది. అదేవిధంగా నిఫ్టీ మీడియా, ఆయిల్, గ్యాస్, ఐటీ, ఆటో, ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు కూడా సానుకూలంగా కదలాడుతున్నాయి. అయితే నిఫ్టీ హెల్త్‌కేర్,...
⏱ Top Story 👁 4 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article