రెండో పంట వేయవద్దన్న రేవంత్ రెడ్డికి రెండోసారి ఓటు వేయవద్దు
7tv focus : రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిఆరోపించారు. పాలన చేతకాక చేతులెత్తేసి రెండో పంట వేయవద్దన్న రేవంత్‌రెడ్డికి ప్రజలు రెండోసారి ఓటు వేయవద్దని కోరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కక్ష సాధింపుతో మరమ్మత్తులు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొనడంతో కాంగ్రెస్‌కు కాళేశ్వరం గుర్తుకు వచ్చిందని ఆరోపించారు.కేంద్రం నుంచి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ఏ నిర్ణయం రాకుండానే సంబురాలు చేసుకున్నారని పేర్కొన్నారు.మేడిగడ్డ మరమ్మతులు చేయడానికి మూడు నెలలు పట్టదని,మూడేళ్లు కాలయాపన చేసి ఇప్పుడు రిపేర్లు అంటూ కాయాపన చేస్తున్నారని ఆరోపించారు.అన్నారం,సుందిళ్ళ బ్యారేజ్ లు మంచిగానే ఉన్నాయని సెంట్రల్ వాటర్ రిసోర్స్ సంస్థ చెప్పినా ప్రభుత్వం...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads