రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
7tv focus : దక్షిణ భారతదేశ చరిత్రకు సంబంధించిన నూతన పరిశోధనలు, చారిత్రక అంశాలపై విస్తృత చర్చలకు నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వేదిక కానుంది. ఎంజీయూ చరిత్ర, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుండి 15వ తేదీ వరకు నిర్వహించనున్న 45వ సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ జాతీయస్థాయి సదస్సుకు దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల నుండి సుమారు 1,200 మందికి పైగా చరిత్రకారులు, ఆచార్యులు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ జాతీయస్థాయి సదస్సు నిర్వహణ ద్వారా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయానికి జాతీయస్థాయిలో గుర్తింపు మరింత పెరగడంతోపాటు విద్యార్థుల్లో చరిత్ర అధ్యయనం, పరిశోధనల పట్ల ఆసక్తి పెరుగుతుందని విద్యావేత్తలు...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads