రేపు ఏపీలో యథావిధిగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
7tv focus : ఆంధ్రప్రదేశ్‌లో గురువారం నిర్వహించనున్న ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికలు యథావిధిగా జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మురసు తుపాన్ ప్రభావం కారణంగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎన్నికలు నిర్వహించడం కష్టంగా ఉంటుందని భావించిన ఎన్నికల సంఘం బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది.పోలింగ్‌కు గల అవకాశాలపై కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడగా వర్షాలు తగ్గుముఖం పట్టాయని అధిక మంది కలెక్టర్లు వివరించడంతో ఎస్‌ఈసీ గురువారం పోలింగ్‌కు సుముఖత వ్యక్తం చేసింది. దీంతో ఎన్నికల సంఘం యథావిధిగా ఎన్నికలు నిర్వహించనుంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలకు గాను 31, 460 పోలింగ్ కేంద్రాలను...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads