రేవంత్‌రెడ్డి ఒక్కసారి ముఖ్యమంత్రే.. మళ్లీ అధికారంలోకి బీఆర్ఎస్ పార్టే
7tv focus : రేవంత్ రెడ్డి ఒక్కసారి ముఖ్యమంత్రేనని, ఆయన మళ్లీ గెలువడని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సంజయ్ బారు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమని చెప్పారు. ఈసారి బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అసమర్థ, అరాచక పాలనతో జనం విసిగిపోయారు. ఎక్కడ చూసినా ప్రభుత్వంపై వ్యతిరేకతే వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో సంజయ్ బారు పోస్టు చర్చనీయాంశమైంది.రేవంత్‌రెడ్డి ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చారు. ముఖ్యంగా రైతుబంధును రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచుతా అన్నారు. కానీ రూ.12 వేలు అందించనున్నట్లు అధికారికంగా...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads