Manne-Krishank_V_jpg--816x480-3g (1)
7TV Focus News

రేవంత్ కూతురు కార్పొరేట్ స్కూల్స్‌.. పొంగులేటి కూతురేమో ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్స్

 7tv focus : సీఎం రేవంత్ రెడ్డి కూతురు నైమిష రెడ్డి కార్పొరేట్ స్కూల్స్‌ను చూసి మంత్రి పొంగులేటి కూతురు స్వప్ని రెడ్డి కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ కంపెనీ మొదలుపెట్టిందని బీఆర్ ఎస్ నేత మ‌న్నె క్రిశాంక్ తెలిపారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి కూతురు నైమిష రెడ్డి కార్పోరేట్ స్కూల్ గురించి అంద‌రికి తెలిసిందే. రూ.2.50 ల‌క్ష‌లు ప్ర‌తీ సంవ‌త్స‌రం ఒక్క విద్యార్థి ఫీజు.. కొంప‌ల్లిలో, కొల్లూరు, కోకాపేట‌లో ర‌క‌ర‌కాల నెట్ వ‌ర్క్ కార్పోరేట్ స్కూల్స్ నిర్మాణంలో జెట్ స్పీడులో ఉన్నాయి.. ఒక్క‌టంటే ఒక్క గురుకుల పాఠ‌శాల‌వైపు రేవంత్ రెడ్డి పోరు.. అక్క‌డ ఫుడ్ పాయిజ‌నింగ్ అయితుంటే.. విద్యార్థుల పురుగుల బువ్వ...
⏱ Top Story 👁 13 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article