Dasoju-Shravan-Kumar_V_jpg--816x480-4g
7TV Focus News

రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది 

7tv focus : తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ కాలంలో చాలా సందర్భాల్లో ఇందిరాపార్క్‌ దగ్గర జరిగిన ధర్నాలు, సమ్మెలు చూసిన.. కరెంట్ కోతలకు వ్యతిరేకంగా రైతులు కానీయండి..పవర్‌ హాలీడేస్‌ డిక్లేర్‌ చేయాల్సిన అగత్యం వచ్చి పరిశ్రమల కానీ ధర్నాలు చేసిన సంఘటనలు చూసినమని అన్నారు. దానికి కొనసాగింపుగా అన్నట్టుగా పరాకాష్టగా ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కర్ర పట్టుకొని తెలంగాణ ఏర్పడితే కరెంట్ కష్టాలుంటాయి.తెలంగాణ అంధకారంలో మునిగిపోతదని పత్రికా సమావేశాలు పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన విషయాన్ని ఒకసారి తెలంగాణ సమాజానికి గుర్తు చేస్తూనే తదనంతరం అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్ ఒక రుషివలే...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article