Ponds-Auction_V_jpg--816x480-4g
7TV Focus News

 రేవంత్ రెడ్డి ఇలాఖాలో సాగు నీటి కోసం చెరువుల, బావుల వేలంపాట‌.. 

7tv focus : కాంగ్రెస్ స‌ర్కార్ పాల‌న‌లో రైతుల ప‌రిస్థితి ఎలా ఉందో కళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా చూపించే దృశ్యాలు చాలా రోజులుగా తెర‌పైకి వ‌స్తున్నాయ‌ని తెలిసిందే. ఎల్‌నినో ప్రభావం ఓ వైపుంటే.. మ‌రోవైపు క‌రెంట్ కోత‌లు, సాగునీరు విడుద‌ల చేయ‌క‌పోవ‌డంతో ఆరుగాలం క‌ష్ట‌ప‌డి సాగు చేసిన పంట‌ను కాపాడుకునేందుకు అన్న‌దాత‌లు నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. కళ్ల ముందే చేతికొచ్చిన పంట‌ను ఎండిపోతుంటే చేసేదేమి లేక అప్పులు చేసి భారీగా ఖ‌ర్చు పెట్టి వాట‌ర్ ట్యాంక‌ర్ల‌తో నీటిని పార‌బెట్టుకున్న వీడియోలు, క‌రెంట్ కోత‌ల వ‌ల్లే జ‌న‌రేట‌ర్లు పెట్టుకున్న వీడియోలు ఇప్ప‌టికే చాలా క‌నిపించాయి.ఇక పంట సాగు కోసం ఏకంగా చెరువులోని నీళ్లను వేలం వేసే ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. రేవంత్ రెడ్డి సొంత జిల్లా, మంత్రి...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article