ramesh-2_V_jpg--816x480-3g
7TV Focus News

‘రేషన్ బియ్యంపై ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్న‌ రాష్ట్ర మంత్రులు’

7tv focus : కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యాన్ని తమ ఖాతాలో వేసుకుంటూ రాష్ట్ర మంత్రులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుకూరి రమేశ్ అన్నారు. జూలూరుపాడులో శనివారం నిర్వహించిన బీజేపీ మండల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద దేశంలోని ప్రతి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం 5 కిలోల బియ్యం లేదా గోధుమలను ఉచితంగా అందజేస్తోందని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లినా రేషన్ కార్డు మారకుండానే దేశంలో ఏ రేషన్ దుకాణంలోనైనా ఉచిత రేషన్ పొందే వెసులుబాటును కేంద్రం కల్పించిందన్నారు. రాష్ట్రాలు అదనంగా బియ్యం ఇవ్వాలనుకుంటే కేజీ బియ్యాన్ని రూ....
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article