రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు తిలక్ వర్మ కెప్టెన్సీ.. జట్టులో అభిషేక్, వైభవ్
7tv focus : రైజింగ్ స్టార్ ఆసియాకప్ మెన్స్ టోర్నీ కోసం ఇండియా-ఏ జట్టును ప్రకటించారు. భారత జట్టులో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేశారు. 15 మంది సభ్యులతో కూడిన ఇండియా-ఏ జట్టును ఇవాళ బీసీసీఐ ప్రకటించింది. తిలక్ వర్మను కెప్టెన్‌గా నియమించారు. రజిత్ పటిదార్ వైస్ కెప్టెన్సీ చేయనున్నారు. నవంబర్ 19 నుంచి 29 వరకు ఖతార్‌లో ఈ టోర్నీ జరగనున్నది. ఇటీవల కివీస్‌తో జరిగిన సిరీస్‌లో ఆడిన భారత జట్టు బృందంలోని ఆటగాళ్లు ఇండియా-ఏ జట్టులో చోటు దక్కించుకున్నారు. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపైనే ఫోకస్ పెట్టారు.ఫినిషర్ పాత్రను రింకూ సింగ్ పోషించనున్నాడు. ప్రభ్‌సిమ్రన్, కుమార కుషాగ్రా ..కీపింగ్ బాధ్యతలను చేపట్టనున్నారు. సూర్యాంశ్ షెడ్జ్, షాబాజ్ అహ్మద్,...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads