రైతుల సాగు నీరు విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
పోలవరం 7 టివి ఫోకస్ జూలై 8 పట్టిసీమ ఎత్తిపోతల పథకం డెలివరీ పాయింట్ వద్ద రైతుల సాగు అవసరాల కోసం నీటి విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం డెలివరీ పాయింట్ వద్ద రైతుల ఖరీఫ్ సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి ఎమ్మెల్యే ప్రాజెక్టు వద్ద ఉన్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో నీటి సరఫరా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు ఆయకట్టు ప్రాంతంలోని ప్రతి రైతుకు సకాలంలో సాగునీరు అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 1 Downloads