రైల్వేలో 1688 ఎన్‌టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల..
7tv focus : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో 1688 ఖాళీలను నింపనుంది. సికింద్రాబాద్ జోన్‌లో 72 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఖాళీల వివరాలుకమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్- 700అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 200జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 600ట్రైన్స్ క్లర్క్- 188 సికింద్రాబాద్ జోన్‌లో..కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్- 60అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 3జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 8ట్రైన్ క్లర్క్- 1 అర్హతలుగుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి...
⏱ Top Story
👁 4 Views |
⬇️ 0 Downloads