Railway_Bedsheet_69d8a5e0dc_V_jpg--625x351-4g
7TV Focus News

రైల్వే బెడ్‌షీట్లు దొంగిలించిన జంట..

7tv focus :  రైల్లో ప్రయాణించిన ఆ జంట బెడ్ షీట్లను దొంగిలించింది. వాటిని తమ సూట్‌కేసులో దాచిపెట్టింది. ఆ మహిళ భర్త ఓ రైల్వేస్టేషన్‌లోని ప్లాట్ ఫాంలో బెడ్‌షీట్లను తీస్తుండగా ఓ వ్యక్తి గమనించి అదేంటని వారిని అడిగారు. దానికి ఆ వ్యక్తి భార్య మొరటుగా బదులిచ్చింది. రైల్లో తాము జర్నీ చేస్తుండగా.. టీసీ తమ నుంచి అదనంగా చార్జీ వసూలు చేశారని, అందువల్లే బెడ్‌‌షీట్లను తీసి తమ సూట్‌కేసులో పెట్టుకున్నామని చెప్పింది. ‘టీసీ అదనపు చార్జీ వసూలు చేసినంతమాత్రాన అలా చేయకూడదు’ కదా అని ఆ వ్యక్తి అడగగా ఆమె మళ్లీ అలాగే బుకాయించింది. వాస్తవానికి తాము ఆ బెడ్‌షీట్లను తిరిగి ఇస్తున్నామని పేర్కొంది.కాగా.. ఆ సమయంలో ఆ మహిళ...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article