images
7TV Focus News

రోజూ నెయ్యి తిన‌డం గుండెకు చెడు చేస్తుందా..?

7tv focus : వేడివేడి అన్నంలో నెయ్యి .. పప్పులో నెయ్యి.. రోటీపై నెయ్యి.. ఇలా మ‌న దేశంలో నెయ్యికి ఉన్న ప్రత్యేకతే వేరు. పెద్దలు నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతుంటారు. ప‌సిపిల్ల‌ల‌కు నెయ్యి పెడితే బలమంటారు. రుచికి కూడా తిరుగుండదు. అయితే నెయ్యి అతిగా తింటే గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నెయ్యి గుండెకు మేలు చేస్తుందా చెడు చేస్తుందా..? వైద్య నిపుణులు ఏమంటున్నారు..? ఇప్పుడు వివ‌రంగా తెలుసుకుందాం..?నెయ్యిలో శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల నెయ్యిలో దాదాపు 883 కిలోకేలరీలు ఉంటాయి. కాబ‌ట్టి నెయ్యిని మితంగా తీసుకుంటే స‌మ‌స్య లేదు. అతిగా తీసుకుంటేనే కొవ్వు పేరుకుంటుంది. కాబ‌ట్టి నెయ్యిని త‌ర‌చూ తిన‌డంతో స‌మ‌స్య ఉండ‌దు. నెయ్యిని ఎంత...
⏱ Top Story 👁 16 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article