రోడ్డు యాక్సిడెంట్లో యువతి మరణం..
7tv focus : 26 రోజుల క్రితం ఓ యువతి బైకుపై వెళుతుండగా యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ కారణంగా యువతి తీవ్రగాయాలపాలై ప్రాణాలు కోల్పోయింది. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ యువతిది యాక్సిడెంట్ కాదని, పక్కా ప్లాన్ ప్రకారం చేసిన మర్డర్ అని తేలింది. పరువు కోసం కన్నతండ్రి, సోదరుడు ఆమెను హత్య చేశారన్న సంగతి వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే..మూడు నెలల క్రితం అహ్మదాబాద్‌కు చెందిన సోఫియా అనే యువతి ఓ యువకుడితో ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది....
⏱ Top Story
👁 4 Views |
⬇️ 0 Downloads