రోలర్ కోస్టర్ రైడ్ వల్ల తీవ్రమైన మెదడు సమస్యలు వస్తాయా..
7tv focus : రోలర్ కోస్టర్ రైడ్లు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించినప్పటికీ, వాటి వేగం, ఆకస్మిక మలుపులు, ఒక్కసారిగా వేగం పెరగడం లేదా తగ్గడం వంటి కదలికలు శరీరంపై ఒత్తిడిని కలిగిస్తాయి. ముఖ్యంగా తల, మెడ, వెన్నెముకపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక వినోద ఉద్యానవనంలోని వేగవంతమైన రోలర్ కోస్టర్‌పై ప్రయాణించిన కొందరు తీవ్ర మెదడు గాయాలకు గురయ్యారని ఆరోపిస్తూ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రోలర్ కోస్టర్ రైడ్ల వల్ల ఎలాంటి గాయాలు సంభవించవచ్చనే అంశం మరోసారి చర్చకు వచ్చింది. అయితే ఇలాంటి నాడీ సంబంధిత గాయాలు చాలా అరుదుగా నమోదవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మెడపై ఒత్తిడి పెరిగే అవకాశం.. రోలర్ కోస్టర్‌లో...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads