Chenetha-Bathukamma_V_gif--816x480-4g
7TV Focus News

లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు

 7tv focus : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో చేనేత బతుకమ్మ-దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుంచి రెండు వేలకుపైగా ప్రవాస భారతీయ కుటుంబసభ్యులు హాజరయ్యారు. ముఖ్య అతిధులుగా ఎంపీ రూత్ క్యాడ్బరీ, మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ, హౌన్స్‌లో మేయ‌ర్ రణ్జిత్ గిల్, హౌన్స్‌లో కౌన్సిల్ నాయకుడు శాంతను రాజావత్ విచ్చేశారు. ప్రత్యేక అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మరియు టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం పాల్గొన్నారు. గ‌తంలో కేసీఆర్‌ నేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించార‌ని, అదే స్పూర్తితో రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్‌ కృషికి మా వంతు బాధ్యతగా చేనేతకు...
⏱ Top Story 👁 16 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article