లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు…
7tv focus : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, ఐటీ, ఫార్మా, మెటల్ రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరుతో సూచీలు కోలుకున్నాయి. దీంతో వరుసగా రెండు రోజులుగా కొనసాగుతున్న మార్కెట్ నష్టాలకు బ్రేక్ పడింది.సెన్సెక్స్ ఉదయం 77,128.05 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. క్రితం ముగింపు 76,933.59 పాయింట్లతో పోలిస్తే ప్రారంభం నుంచే సానుకూలంగా కదిలిన సూచీ రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 77,357.97 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 330.92 పాయింట్లు లాభపడి 77,264.51 పాయింట్ల వద్ద ముగిసింది.నిఫ్టీ కూడా లాభాల బాట పట్టింది. 84.80 పాయింట్లు పెరిగి 24,175.65 పాయింట్ల వద్ద స్థిరపడింది. దీంతో కీలకమైన 24,150 స్థాయికి...
⏱ Top Story
👁 9 Views |
⬇️ 0 Downloads