donga-na-koduku_V_jpg--816x480-3g
7TV Focus News

‘లిటిల్ హార్ట్స్’ ఫేమ్ మౌళి కొత్త సినిమా.. 

7tv focus : ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న నటుడు మౌళి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా క్రైమ్ కామెడీ సినిమా ‘దొంగ నా కొడుకు’ (DNK). ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీను కంబాల దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేయగా, ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.ఈ చిత్రంలో మౌళి క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటుపడి, తల్లిదండ్రుల డబ్బులు పోగొట్టే ఒక బాధ్యత లేని యువకుడిగా కనిపించనున్నాడు. హీరోయిన్ సుస్మితా శెట్టిని డబ్బుల కోసం ఇబ్బంది పెట్టడం, ఆమె ఇచ్చిన బంగారు రింగ్స్‌ను సైతం తాకట్టు పెట్టే పరిస్థితులకు దారితీసే సరదా సన్నివేశాలతో...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article