వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే పేద మహిళలకు ఏటా రూ.40 వేలు
7tv focus : అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడటంతో ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీ ,సమాజ్‌వాదీ పార్టీ ల మధ్య హామీల పోరు తీవ్రస్థాయికి చేరింది. రాష్ట్రంలో మూడోసారి పీఠాన్ని దక్కించుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని అఖిలేశ్ యాదవ్నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ వ్యూహ రచన చేస్తోంది. ఈ క్రమంలో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎస్పీ హామీలు గుప్పిస్తోంది.యోగి ఆదిత్యనాథ్ మహిళల సంక్షేమం కోసం ఇప్పటికే కీలక ప్రకటనలు చేశారు. 60 ఏళ్లు దాటిన మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. అంతేకాదు 12వ తరగతి పూర్తయిన 25 లక్షల మంది బాలికలకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తామని ప్రకటించారు. వీటితోపాటు ‘రాణి లక్ష్మీబాయి...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads