వడ్డెరల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది: గుంజ రేణుక నారాయణ
7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూలై 2: తెలంగాణ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్‌పర్సన్ గుంజ రేణుక నారాయణను వడ్డెర సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వడ్డెరల సంక్షేమం, రిజర్వేషన్ల సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో వడ్డెర సంఘం నాయకులు తెలంగాణ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్‌పర్సన్ గుంజ రేణుక నారాయణను తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం జేఏసీ అధ్యక్షులు పీట్ల మల్లేష్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం వడ్డెర సంఘం నాయకుడు పీట్ల కథాల్ నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా గుంజ రేణుక నారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో తొలిసారిగా వడ్డెర కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, దానికి ఒక మహిళకు చైర్‌పర్సన్ బాధ్యతలు...
⏱ Top Story
👁 15 Views |
⬇️ 0 Downloads