వడ్డెర యువత ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
గచ్చిబౌలిలో ట్రాఫిక్ ఎస్‌ఐ ఆలకుంట్ల రవికి ఘన సన్మానం... 7 టీవీ ఫోకస్, గచ్చిబౌలి, జూలై 5: వడ్డెర సమాజం విద్య, ఉపాధి, రాజకీయ, ఆర్థిక రంగాల్లో మరింత అభివృద్ధి సాధించి దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం నాయకులు పిలుపునిచ్చారు. యువత లక్ష్యసాధనతో ముందుకు సాగి ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత పదవులు సాధించడంతో పాటు పారిశ్రామికవేత్తలుగా ఎదిగి మరెందరికో ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్‌ఐ ఆలకుంట్ల రవిని శుక్రవారం గచ్చిబౌలి డీఎల్‌ఎఫ్‌లోని ఎం.కే. తన నివాసంలో తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. విధి నిర్వహణలో ఆయన చూపుతున్న...
⏱ Top Story
👁 24 Views |
⬇️ 0 Downloads