7TV Focus News

వర్షాకాలానికి సైబరాబాద్ పోలీసుల సన్నద్ధత

నీటి నిల్వలు, ట్రాఫిక్ సమస్యలపై ముందస్తు చర్యలు తీసుకోవాలి: సీపీ రమేష్ 7టీవీ ఫోకస్, హైదరాబాద్, ప్రతినిధి జూన్ 15: వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాలు, చెట్లు కూలిపోవడం వంటి అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన జూమ్ సమీక్ష సమావేశంలో కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ అధికారులతో కలిసి పోలీస్ స్టేషన్‌ల వారీగా వాటర్ లాగింగ్ పాయింట్ల పరిస్థితిని ఆయన పరిశీలించారు. వర్షాల కారణంగా తరచుగా నీటి నిల్వలు ఏర్పడే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వాతావరణ...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article