WhatsApp Image 2026-06-22 at 12.08.49 PM
7TV Focus News

విగ్రహాల ఏర్పాటుకు,,,వ్యాపారాల తొలగింపు?

మిడ్జిల్‌లో చిన్న వ్యాపారుల ఆందోళన ప్రత్యామ్నాయ స్థలం చూపించాలని డిమాండ్ జీవనాధారం కోల్పోతామంటూ వ్యాపారుల ఆందోళన విగ్రహాల ఏర్పాటు పేరుతో ఇబ్బందులంటున్న బాధితులు 7టీవీ ఫోకస్, మిడ్జిల్, జూన్ 21: మహానేతల విగ్రహాల ఏర్పాట్ల కోసం తమ జీవనాధారమైన చిన్న వ్యాపారాలను తొలగించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారని మిడ్జిల్ మండలానికి చెందిన వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారాలను తొలగించే ముందు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించి పునరావాసం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మహానేతల విగ్రహాల ఏర్పాటు పేరుతో చిన్న వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మిడ్జిల్ మండలానికి చెందిన పలువురు వ్యాపారులు ఆరోపించారు. గ్రామ పంచాయతీ ద్వారా నోటీసులు జారీ చేసి, రహదారి పక్కన నిర్వహిస్తున్న దుకాణాలను తొలగించాలని సూచిస్తున్నట్లు తెలిపారు. తరతరాలుగా...
⏱ Top Story 👁 152 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article