విజయవంతంగా వారాహి డాన్స్ స్టూడియో సమ్మర్ క్యాంపు ముగింపు
మే 31,(వార్త పత్రిక); చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని రత్నానగర్ లో వారాహి డాన్స్ స్టూడియో సమ్మర్ క్యాంపు విజయవంతంగా ముగిసింది.నృత్య దర్శకుడు ప్రిన్స్ భరత్,మిల్కీ ఆధ్వర్యంలో చిన్నారులకు వివిధ రకాల నృత్యలతో నెల రోజుల పాటు విజయవంతం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టూడియో నిర్వాహకురాలు ఎడ్ల హిమబిందురెడ్డి,సామినేని దీపిక మాట్లాడుతూ భారతదేశం శాస్త్రీయ నాట్యాలకు పుట్టినిల్లు, అలాగే ఇక్కడ అనేక రకాల నాట్య కళలుతో కళకళలాడుతోంది.భారతదేశంలో శాస్త్రీయ నృత్యం అనేది సంస్కృతిలో ఒక భాగం బిన్న సంస్కృతులతో కూడిన భారతదేశంలో సంస్కృతికి అనుగుణంగా భిన్న శాస్త్రీయ నృత్య కళలతో నిండి ఉంది, ప్రతి శాస్త్రీయ నృత్యం సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది నాట్యం శాస్త్రీయ నృత్యం కావాలంటే భరతముని బోదించిన నాట్య శాస్త్రంలో విధంగా...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads