WhatsApp Image 2026-07-03 at 10.05.03 AM
7TV Focus News

విదేశీలో ఉపాధి అవకాశాల పేరుతో మోసంనకిలీ వీసాలతో 20 మంది మహిళలు

7 టీవీ ఫోకస్ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా చెందిన వారు రాజేంద్రనగర్, జులై 02, విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం వెళ్లే మహిళలను టార్గెట్గా చేసుకొని ఉపాధి పేరుతో మోసం చేయడంతో నకిలీ వీసాలతో 20 మంది మహిళలు పట్టు పడడం జరిగింది. వివరాల్లోకెళ్తే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం విదేశీ ఉపాధి పేరుతో మోసం చేసి నకిలీ వీసాలతో 20 మంది మహిళలు పట్టుకోవడం జరిగిందని అధికారులు తెలిపారు. మస్కట్ కి వెళ్ళేందుకు గురువారం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 20 మంది మహిళలను వారి దగ్గర ఉన్న వీసాలను గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు నకిలీ వీసాలతో బయలుదేరుతున్న వీరిని నిలిపివేశారు. అనంతరం వారిని...
⏱ Top Story 👁 13 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article