pok_3f9888cba5_V_jpg--625x351-4g
7TV Focus News

విదేశీ మీడియాపై పాకిస్థాన్ ఆంక్షలు..

7tv డెస్క్: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)లో కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో విదేశీ మీడియాపై పాకిస్థాన్ ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధించింది. ఇకపై విదేశీ వార్తా సంస్థలకు చెందిన పాత్రికేయులు ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ వంటి ప్రధాన నగరాల వెలుపల వార్తల సేకరణకు వెళ్లాలంటే 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' (NOC) తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది 
⏱ Top Story 👁 11 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article