విద్యార్థి మృతికి ప్రభుత్వ మే బాధ్యత వహించాలి
జిల్లా కేంద్రంలో ఆస్పత్రి లేక పోవడంతోనే విద్యా ర్థి మృతి కుటుంబాన్ని ఆదుకో వాలి బిజెపి రాష్ట్ర సీనియర్ నేత నాగురావునామాజీ,,,,7,,టీవీ న్యూస్ ఫోకస్,,, బిజెపి రాష్ట్ర సీనియర్ నేత నాగురావునామాజీ,,,,7,,టీవీ న్యూస్ ఫోకస్,,,నారాయణపేట ఆగస్టు 7;8/2026/ నారాయణపేట మండల ఏక్లాస్పూర్ ప్రభుత్వ పాఠ శాలల్లో పాముకాటుకు మృతి చెందిన 3తరగతి చదువుతున్న రంజిత్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బిజెపి రాష్ట్ర సీనియర్ నేత రాష్ట్ర క్రమ శిక్షణ సంఘం సభ్యులు నాగురావు నామాజీ డిమాండ్ చేశారు.స్థానిక అప్పంపల్లి జిల్లా ప్రభుత్వ మెడికల్ ఆసుపత్రి లో సరైన చికిత్స అందక వైద్యుల నిర్లక్ష్యం వల్ల చనిపోవడం ఎంతో దిగ్భ్రాంతి కలిగించిం దన్నా రు.శుక్రవారం నారాయణ పేట జిల్లా బిజెపి అధ్య క్షుడు...
⏱ Top Story
👁 21 Views |
⬇️ 1 Downloads