WhatsApp Image 2026-07-09 at 7.26.17 PM
7TV Focus News

విద్యార్థులు సమాజ మార్పుకు నాయకత్వం వహించాలి

మిడ్జిల్, జూలై 9 (7టీవీ ఫోకస్): విద్యార్థులు చదువుతో పాటు దేశభక్తి, సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని ఏబీవీపీ పూర్వ నాయకుడు పల్లె తిరుపతి అన్నారు. విద్యార్థుల హక్కులు, నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాల కోసం ఏబీవీపీ ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మిడ్జిల్ శాఖ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏబీవీపీ పూర్వ నాయకుడు పల్లె తిరుపతి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా దేశభక్తి, సామాజిక స్పృహ, జాతీయ భావాలను పెంపొందించుకోవాలని సూచించారు. రేపటి సమాజానికి దిశానిర్దేశం...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article