WhatsApp Image 2026-06-26 at 5.53.04 PM
7TV Focus News

విద్యార్థుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన గురువు..

జెడ్పీహెచ్ఎస్ జీహెచ్‌ఎం సుధాకర్‌కు ఘనంగా వీడ్కోలు కుత్బుల్లాపూర్, జూన్ 26, (7టీవీ ఫోకస్ ప్రతినిధి): విద్యార్థుల భవిష్యత్తు కోసం దశాబ్దాల పాటు అంకితభావంతో సేవలందించిన జీడిమెట్ల జెడ్పీహెచ్ఎస్ గెజిటెడ్ హెడ్‌మాస్టర్ శ్రీ ఎస్. సుధాకర్ పదవీ విరమణ సందర్భంగా పాఠశాలలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సహచర ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై ఆయన సేవలను కొనియాడుతూ భావోద్వేగపూర్వకంగా వీడ్కోలు పలికారు.హైదరాబాద్‌లోని జీడిమెట్ల జెడ్పీహెచ్ఎస్‌లో గెజిటెడ్ హెడ్‌మాస్టర్ శ్రీ ఎస్. సుధాకర్ పదవీ విరమణ సందర్భంగా ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. విద్యా రంగంలో ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తు చేసుకుంటూ పాఠశాల సిబ్బంది, విద్యావేత్తలు, పూర్వ విద్యార్థులు ఆయనకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article