WhatsApp Image 2026-07-08 at 4.23.32 PM
7TV Focus News

విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి

7టీవీ ఫోకస్ విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డి ఈ శ్రీనివాసులు గారిని కోరిన గుబ్బల లక్ష్మీనారాయణ… ఆలూరు వెంకట శేష చారి..విషయం:130 సుభాష్ నగర్ డివిజన్‌లోని ఎస్.ఆర్. నాయక్ నగర్ కాలనీలో తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్న నేపథ్యంలో పాత విద్యుత్ లైన్ల స్థానంలో పవర్ కండక్టర్ (AB Cable) ఏర్పాటు చేయించి, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద క్రమం తప్పకుండా నిర్వహణ చేపట్టవలసిందిగా సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ గారు ఎస్సార్ నాయక్ నగర్ మాజీ ప్రెసిడెంట్ ఆలూరు వెంకట శేష చారి గారు విజ్ఞప్తి…వర్షాకాలం నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకావాలని D E గారిని కోరిన గుబ్బల లక్ష్మీనారాయణ.. ఆలూరు వెంకట శేష చారి..సుభాష్ నగర్ డివిజన్ 130ఎస్సార్ నాయక్ నగర్మా...
⏱ Top Story 👁 11 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article