WhatsApp Image 2026-07-09 at 11.05.57 AM
7TV Focus News

వినతులు ఆలకించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్

చింతలపూడి, జూలై 9 (7 టీవీ ఫోకస్): చింతలపూడి శాసనసభ్యుడు సొంగా రోషన్ కుమార్ తన క్యాంపు కార్యాలయంలో ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను ఓపికగా ఆలకించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చింతలపూడిలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం నుంచే ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ప్రతి వినతిని ఆయన శ్రద్ధగా విని సంబంధిత అధికారులతో చర్చించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 1 Downloads
⬅️ Back to Read Article