వినాయకుడి గుడిలో ప్రధాని మోదీ పూజలు
7tv focus : ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవలో కీలక ఘట్టం చోటుచేసుకున్నాయి. ప్రభుత్వాధిపతిగా ఆయన 25 ఏళ్లు గడిపారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలోని సరోజినినగర్‌లో ఉన్న శ్రీ వినాయక్ మందిర్‌లో ఆయన ప్రత్యేక పూజలు, అర్చన చేశారు. మరింత దీక్షతో దేశానికి సేవ చేయాలన్న సంకల్ప ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వాధిపతిగా గత 25 ఏళ్ల నుంచి మోదీ కొనసాగుతున్నారు. తొలుత గుజరాత్‌కు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఆ తర్వాత వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఆయన దేశ ప్రధానిగా కొనసాగుతున్నారు. 2001, అక్టోబర్ 7 నుంచి ఆయన ప్రభుత్వ అధిపతిగానే కొనసాగుతున్నారు.ఈ నేపథ్యంలో విఘ్నహరుడు వినాయకుడికి ఆయన ఇవాళ ఢిల్లీలో పూజలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న తన...
⏱ Top Story
👁 1 Views |
⬇️ 0 Downloads