images
7TV Focus News

 వినాయక చవితి వేళ ఆర్టీసీ ‘బాదుడు’.. 40% పెరిగిన టికెట్ ధరలు!

7tv focus :  పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా బాదుడు మొదలుపెట్టింది. వినాయక చవితి సందర్భంగా టికెట్ ధరలను దాదాపు 40 శాతం పెంచేసిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వినాయక చవితి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయాణికులు పెద్ద సంఖ్యలో సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో బస్సులకు డిమాండ్ పెరగడంతో టికెట్ ధర కూడా పెరిగిందంటూ ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి హన్మకొండ వెళ్లే ఏసీ బస్సు టికెట్ సాధారణంగా రూ.410 ఉంటుందని, అయితే పండుగ సందర్భంగా అదే ప్రయాణానికి రూ.570 వసూలు చేశారని ఓ ప్రయాణికుడు పేర్కొన్నాడు. అంటే ఒక్క టికెట్‌పై రూ.160 అదనంగా చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం...
⏱ Top Story 👁 4 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article