pesarapappupayasam2-84231789221663
7TV Focus News

వినాయక చవితి స్పెషల్.. పెసరపప్పు పాయసం!

7tv focus : వినాయక చవితి పండుగకు అందరూ రెడీ అవుతున్నారు. వాడవాడలా గణనాధుడు మండపాలలో పూజలు అందుకోనున్నారు. వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు, పాల తాలికలు, ఉండ్రాళ్ళ పాశం ఇలా ఎన్నో నైవేద్యాలు ఎలా తాయారు చేసుకోవాలో ఇప్పటికే తెలుసుకున్నాం. ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా గణపతికి ఇష్టమైన పాయసం తయారీ తెలుసుకుందాం. పెసరపప్పు, బియ్యం, బెల్లం పాలతో తయారు చేసే ఈ పాయసం చాలా స్పెషల్. తయారీ విధానం : ముందు పెసరపప్పు, బియ్యం కలిపి బాగా కడగండి. 20-30 నిమిషాలు నానబెట్టండి. ఆపై ప్రెషర్ కుక్కర్‌లో నానబెట్టిన పెసరపప్పు, బియ్యం, 1½ కప్పు నీళ్లు పోసి 4-5 విజిల్స్ వచ్చేలా ఉడికించండి. బాగా...
⏱ Top Story 👁 12 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article