విరాట్ కోహ్లీ 38వ బర్త్‌డే.. విషెస్ చెప్పిన బీసీసీఐ
7tv focus : టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇవాళ 38వ బర్త్‌డే జరుపుకుంటున్నారు. జీనియస్ క్రికెట్‌ప్లేయర్‌గా గుర్తింపు పొందిన కోహ్లీ.. ప్రస్తుతం తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఐకాన్ బ్యాటర్‌గా ఖ్యాతి గాంచిన అతను.. దాదాపు రెండు దశాబ్ధాల నుంచి భారత క్రికెట్‌కు సేవలు అందిస్తున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బాటలో పయనిస్తూ అతని రికార్డులను కోహ్లీ తిరగరాస్తున్న విషయం తెలిసిందే. కీలకమైన దశల్లో పరుగులు సాధిస్తూ జట్టును విజయపథంలో నడిపిస్తున్న కోహ్లీ బర్త్‌డే సందర్భంగా బీసీసీఐ ఓ ట్వీట్ చేసింది. తన ఎక్స్ అకౌంట్‌లో విషెస్‌ను పోస్టు చేసింది.కోహ్లీ 566 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడని, ఇంకా అతను ఆడుతూనే ఉన్నాడని ఆ ట్వీట్‌లో చెప్పింది. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల్లో...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads