వివాదంపై సంజయ్ దత్ క్లారిటీ..
7tv focus : బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. దేశంలో గతంలో ఉన్నట్లుగా ప్రస్తుతం శాంతి కనిపించడం లేదంటూ ఆయన ఓ టాక్ షోలో చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. తాజాగా సంజయ్ దత్ స్పందించి వివరణ ఇచ్చారు. తాను ఆ కార్యక్రమంలో మాట్లాడిన మాటలన్నీ ముందుగా సిద్ధం చేసిన స్క్రిప్ట్‌లో భాగమేనని స్పష్టం చేశారు.గాంధీ జయంతి సందర్భంగా జరిగిన ఓ టాక్ షోలో సంజయ్ దత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో ప్రస్తుత పరిస్థితుల గురించి ఆయనను ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ.. భారతీయులు మంచి మనసున్న వారని, అతిథి మర్యాదల్లో ముందుంటారని...
⏱ Top Story
👁 17 Views |
⬇️ 0 Downloads